Latest News

త్రివిక్రం - నితిన్ - సమంత - అనిరుథ్ సినిమా


ఇప్పటి దాకా రూమర్ గా ఉన్న త్రివిక్రం - నితిన్ సినిమా నిజం అయింది ఈ సినిమాలో సమంత హీరోయిన్ కాగా తమిళ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వడానికి కారణం పవన్ ఏ అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసమే నితిన్ పూరీ సినిమా క్యాన్సిల్ అయిందని సినీవర్గాల సమాచారం . సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ కానుందట.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.