
అవును మీరు చదువుతోంది నిజమే. ఇప్పటి వరకు మనం పవన్ గడ్డం తీసాకే సర్దార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు అనుకుంటున్నాం, ఆ మూవీ యూనిట్ కూడా పవన్ గడ్డంతో జరిగిన షూటింగ్ వివరాలను బయటకి చెప్పలేదు. కానీ పూణే లో జరిగిన మొదటి షెడ్యూల్ లో సర్దార్ మూవీలో ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ కోసం పవన్ గడ్డంతో నటించాడు. ఇది సినిమా లో థ్రిల్లింగ్ ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ గా ఉండబోతోందట. పవన్ అంతగా గడ్డం సర్దార్ మూవీ స్క్రీన్ టెస్ట్ ల కోసమే పెంచాడని ముందొచ్చిన టాక్ 100% నిజమే. Get ready folks !!!