మాటీవీ అవార్డుల వేళ మహేష్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ అవార్డుల్లో ప్రిన్స్‌కి ఎలాంటి గౌరవం లభిస్తుందో? అని ఆసక్తిగా గమనించారు. బిజినెస్‌మేన్ విషయంలో జరిగినదేదో మరోసారి రిపీటవుతుందా? అన్న చర్చోపచర్చలు సాగించారు ఫ్యాన్స్. అయితే మా ఎంపిక కమిటీ ఊహాతీతమైన ట్రీట్‌మెంట్‌తో చెవులు మూసేసింది. ఏకంగా మహేష్ ఫ్యామిలీకి మూడు అవార్డులు ఇచ్చి ఎంతో గౌరవంగా సత్కరించింది.
ఉత్తమ నటుడు కేటగిరీకి '1నేనొక్కడినే' చిత్రాన్ని ఎంపిక చేసినా.. అవార్డు రేసుగుర్రం చిత్రానికే దక్కింది. ఉత్తమనటుడిగా బన్నికి అవార్డు ఇచ్చారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణకు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డునిచ్చి సత్కరించారు. అలాగే 1నేనొక్కడినే చిత్రంలో మహేష్ నటనకు క్రిటిక్స్ (ఉత్తమనటుడు) అవార్డు దక్కింది. అలాగే మహేష్ గారాల తనయుడు గౌతమ్‌కి ఉత్తమ డెబ్యూ అవార్డు దక్కింది. ఇన్ని అవార్డులిచ్చి సత్కరించినందుకు మహేష్-కృష్ణ ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషించారు. ఈ అవార్డు వేడుకల్లో మహేష్ మోములోని చిరునవ్వు అందరినీ ఆకట్టుకుంది. లాస్ట్ టైం హర్ట్ అయ్యడుగా.. ఇప్పుడు పడేసారు